{Best 2024} MahaShivratri Wishes In Telugu (మహాశివరాత్రి శుభాకాంక్షలు)

మహాశివరాత్రి శుభాకాంక్షలు, MahaShivratri Wishes In Telugu, హ్యాపీ మహాశివరాత్రి, Happy Mahashivratri In Telugu, Happy Maha Shivratri Images In Telugu.

MahaShivratri Wishes In Telugu

శాంతం పద్మాసనస్థం, శశిధర పంచవక్త్రం త్రినేత్రం
శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షబాగే వహస్తమ్
నాగం పాశంచ ఘంటాం ప్రళయ హుతవహం సాంకుశం వామభాగే
నానాలంకార యుక్తం స్ఫటికమణి విభం పార్వతీశం నమామి
మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
Happy Mahashivratri 2022

MahaShivratri-Wishes-In-Telugu-Text (2)

శివుని అనంత గుణాలలో త్రినేత్రత్వం ఒకటి.
సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనేవి శివుని మూడు కళ్లు.
అలా మూడింటిని కలిగి ఉండటం అనేది శివుని ప్రత్యేకత.
అంతటి సర్వశక్తిమంతుడైన శివుని ఆశీస్సులు మీకు..
మీ కుటుంబ సభ్యులకు నిత్యం ఉండాలని కోరుకుంటూ..
హ్యాపీ మహా శివరాత్రి

ఏమీ అర్థం కానివారికి పూర్ణలింగేశ్వరం
అంతో ఇంతో తెలిసినవారికి అర్ధనారీశ్వరం
శరణాగతి అన్నవారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు

మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్య దు:ఖ దహనాయ నమశ్శివాయ
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు

చర్మాంబరాయ శివభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణికుండల మండితాయ
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్య దు:ఖ దహనాయ నమశ్శివాయ
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగం
జన్మజ దు:ఖ వినాశక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం
మహాశివరాత్రి శుభాకాంక్షలు

శివుడు ఎ గ్రేట్ గాడ్
సహాయం ఎల్లప్పుడూ సిద్ధంగా
ఆదుకోవాల్సిన మాత్రమే శివుడు కలవారు
సామర్ధ్యం మార్చడానికి మా
ఫేట్ నేను లవ్ యు మహదేవ్ మే
దేవుడు శివుడు అన్ని శివ్ అనుగ్రహించు.

ఓం నమఃశివాయ..
వందే శంభు ముమామతి
సురగురం వందే జగత్కారణం
వందే సన్నగభూషణం
మృగ(శశి) ధరం వందే పశూనాం పతిం
వందే సూర్య శశాంక వహ్ని నయనం
వందే ముకుంద ప్రియం
వందే భక్తజనాశ్రయ వరదం
వందే శివ శంకరం
మహా శివరాత్రి శుభాకాంక్షలు
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు

శివుడు తన సగ భాగాన్ని భార్య పార్వతీ దేవికి ఇచ్చి అర్ధనారేశ్వరుడిగా మారిపోయాడు.
ఏ వ్యక్తి అయినా తన జీవిత భాగస్వామికి అర్థాంగాన్ని సమర్పించి ప్రేమ పంచాలన్నదే ఇందులోని భావం..
ఈ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహా శివరాత్రి శుభాకంక్షలు

Content Are⇒ మహాశివరాత్రి శుభాకాంక్షలు, MahaShivratri Wishes In Telugu, హ్యాపీ మహాశివరాత్రి, Happy Mahashivratri In Telugu, Happy Maha Shivratri Images In Telugu.

Also Read⇒ Mahashivratri Wishes In Tamil

Also Read⇒ Mahashivratri Wishes In Marathi

మహాశివరాత్రి శుభాకాంక్షలు

ఓ జంగమా.. ఓ లింగమా..
పక్కనే పార్వతమ్మా.. తలపై గంగమ్మ..
మెడలో సర్పమా.. బూడిద దేహమా..
సిగలో చందమామ.. స్రుష్టినే స్రుష్టించగల దైవమా..
మాఘ మాసంలో మళ్లీ పుట్టిన పరమాత్మ యొక్క
ఆశీస్సులతో మీరు ప్రతి విషయంలోనూ విజయం సాధించాలని కోరుకుంటూ…
మీకు మీ బంధుమిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
Happy Mahashivratri 2021

MahaShivratri-Wishes-In-Telugu-Text (3)

శివ గుడ్ హెల్త్ తో యు దీవించునుగాక
శివ విత్ లవ్ యు దీవించునుగాక
శివ హ్యాపీనెస్ తో యు దీవించుగాక.

మృగ(శశి) ధరం వందే పశూనాం పతిం
వందే సూర్య శశాంక వహ్ని నయనం
వందే ముకుంద ప్రియం
వందే భక్తజనాశ్రయ వరదం
వందే శివ శంకరం
మహా శివరాత్రి శుభాకాంక్షలు
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు

ఈ శివ రాత్రి పండుగ శివుడు మరియు పార్వతీదేవి పెళ్లి రోజును సూచిస్తుంది..
ఈ మహా శివ రాత్రి మీ బంధుమిత్రులందరికీ ఎంతో సంతోషం తీసుకురావాలని
కోరుకుంటూ హ్యాపీ మహా శివరాత్రి 2022.

శివుడు మహా దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది
ఆదుకోవాల్సిన మాత్రమే శివుడు హావ్ ది సహాయం
సామర్ధ్యం మా విధి మార్చడానికి
నేను యు మహదేవ్ మే దేవుని శివుడు లవ్
అన్ని శివ్ అనుగ్రహించు.

ఓం మహా ప్రాణ దీపం శివం శివం.. మహోంకార రూపం… శివం శివం..
మహా సూర్య చంద్రాగ్ని నేత్రం పవిత్రం మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం..
మహా కాంతి బీజం.. మహా దివ్య తేజం.. భవాని సమేతం భజే మంజునాథం
స్వామి ఆశీస్సులు మీకు మీ బంధుమిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు…
మహా శివరాత్రి యొక్క విశిష్టత..!

శాంతం పద్మాసనస్థం, శశిధర పంచవక్త్రం త్రినేత్రం
శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షబాగే వహస్తమ్
నాగం పాశంచ ఘంటాం ప్రళయ హుతవహం సాంకుశం వామభాగే
నానాలంకార యుక్తం స్ఫటికమణి విభం పార్వతీశం నమామి
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు

హర హర మహదేవ శంబో శంకర..
ఇహపరముల నేలే జయ జగదీశ్వర..
కోరిన వారి కోరికలన్నీ తీర్చేటి ఈశ్వరుడి చల్లని దీవెనలు ఎల్లవేళలా
మీకు అందాలని కోరుకుంటూ మీకు మీ బంధుమిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

మాకు రాత్రి జరుపుకుంటారు లెట్.
శివ-పార్వతీ యూనియన్ రాత్రి.
విధ్వంసం యొక్క రాత్రి మరియు సృష్టి యొక్క రాత్రి.
ప్రభువుల ప్రభువు రాత్రి.
హ్యాపీ శివరాత్రి

Content Are⇒ మహాశివరాత్రి శుభాకాంక్షలు, MahaShivratri Wishes In Telugu, హ్యాపీ మహాశివరాత్రి, Happy Mahashivratri In Telugu, Happy Maha Shivratri Images In Telugu.

Also Read⇒ Latest Shiv Ji Status In Hindi

Also Read⇒ Mahadev Instagram Bio In Hindi

Happy Mahshivratri In Telugu (హ్యాపీ మహాశివరాత్రి)

శివుని గొప్ప రాత్రి‘‘ శివుని పేరు జపించడం ద్వారా శివ రాత్రి అంతా గడపండి.
ఆ దేవ దేవుని ఆశీర్వాదం పొందండి.
ఈ సందర్భంగా మీ బంధుమిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
Happy Mahashivratri 2021

Mahashivratri-Wishes-In-Telugu-Text (4)

మహా శివరాత్రిని పురస్కరించుకుని మీ స్నేహితులు,
బంధువులు, ఆప్తులకు శుభం కలగాలని,
ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదులు దక్కాలని కోరుకుంటూ ఈ మెసేజ్‌లతో శుభాకాంక్షలు తెలియజేయండి.

అనేకమైన గుణాలకు నిలువెత్తు నిదర్శనం మహా శివుడు.
అందుకే ఆయనను లోకమంతా ఆరాధిస్తుంది.
ఈ సందర్భంగా మీ బంధుమిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

శివుడు మహా తపస్వి.
లోక క్షేమం కోసం చేసే తపస్సు అది.
ఏ మంచి పని అయినా దీక్షతో ఓ తపస్సులా ఆచరించాలని,
దేనికీ చలించరాదని ఈ శివతత్వం బోధిస్తోంది.
ఈ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు.

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగం
జన్మజ దు:ఖ వినాశక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు

హ్యాపీ శివరాత్రి ఆల్.
ఐ ప్రే అన్ని కోసం
ఈ లోకంలోని.
దయచేసి అందరూ హ్యాపీనెస్ ఇవ్వండి,
శాంతి మరియు నవ్వి బోలెడంత.
ఈ రోజు నా ప్రార్థన.
ఓం నమః

‘శివ‘ శబ్దం మంగళాత్మకం.
అందుకే ‘శివుడు‘ అనే పేరు ఎన్నో శుభాల్ని సూచిస్తుంది.
శుభాలన్నీ గుణాలే!

ఏమీ అర్థం కానివారికి పూర్ణలింగేశ్వరం
అంతో ఇంతో తెలిసినవారికి అర్ధనారీశ్వరం
శరణాగతి అన్నవారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు

శివుడికి నంది వాహనుడు. ‘నంది‘ అంటే ఆనందింపజేసేది.
వాహనం ఆనందాన్ని కలిగించాలని,
జీవన యాత్రను సుఖవంతం చేయాలని సూచిస్తోంది ఆ నంది.
మీ జీవితం కూడా అలాగే ఆనందమయంగా గడవాని కోరుకుంటూ మీకు,
మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ మహా శివరాత్రి.

*****

You Also Like ⇒

Mahashivratri Wishes In Tamil

Mahashivratri Wishes In Marathi

Latest Shiv Ji Status In Hindi

Mahadev Instagram Bio In Hindi

Leave a Comment